[ad_1]
TG పంచాయతీ కార్యదర్శులు : తెలంగాణలో వేలాది మంది పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. ఏ పథకం ప్రజలకు అందాలన్నా వీరి కీలక పాత్ర. లబ్ధిదారుల ఎంపిక మొదలు.. గ్రామాల అభివృద్ధి వీరిపైనే ఆధారపడి ఉంది. అంతటి బాధ్యత కలిగిన కార్యదర్శులు ఇప్పుడు ఒత్తిడిని తట్టుకోలేక సెలవులు పెట్టే ఆలోచన చేస్తున్నారు.
[ad_2]
టీజీ పంచాయతీ కార్యదర్శులు : ఇలాగైతే పనిచేయడం కష్టం.. సెలవులు పెట్టే ఆలోచనలో పంచాయతీ కార్యదర్శులు! – Prime 1 News
Leave a Comment