[ad_1]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్ల కాలానికి(2024-26) మద్యం పాలసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాలసీలో భాగంగా గీత కులాలకు 335 మద్యం షాపులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. గీత కులాల సాధికారతను ప్రోత్సహించేందుకు ఈ షాపులు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొది. గీత కులాలు కల్లు గీత సంప్రదాయ వృత్తిని కొనసాగిస్తున్నాయి. వీరిని యాట గౌడ, ఏడిగ, గౌడ (గమల), కలాలీ, శ్రీసయన (సెగిడి), శెట్టిబలిజ అని పిలుస్తారు.
[ad_2]