
అఫిడవిట్ దాఖలు
సీబీఐ కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసినట్టు దర్యాప్తు సంస్థ సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు. ఈ కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందని, ఇంకా కేసు అక్కడ పెండింగ్‌లో ఉందని జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. గత పదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్‌పై ఉన్నార’ని, సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన… ట్రయల్ జాప్యం కొనసాగుతూనే ఉంద’నిరామ తరపు న్యాయవాది రఘునని పేర్కొన్నారు.
5,956 Views