
ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్…
కేంద్ర మంత్రి ఖట్టర్ రాకను పురస్కరించుకుని స్థానిక ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అంబేద్కర్ స్టేడియం వద్ద నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, మార్వాడీ గవర్నమెంట్ స్కూల్, హౌజింగ్ బోర్డులో నిర్వహించే బహిరంగ సభ స్థలి, డంప్ యార్డ్ ప్రాంతాలను సందర్శించారు. అభివృద్ధి పనులను పరిశీలించారు. కేంద్ర మంత్రి ఖట్టర్ తొలిసారిగా కరీంనగర్ వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటన విజయవంతంగా ఈ సందర్భంగా బండి సంజయ్ అందించారు.
5,953 Views