
పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాలు లబ్ది చేకూర్చాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పథకాలకు అర్హుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందకూడదు… దరఖాస్తులు సమర్పణపై అపోహలు, తప్పుడు వార్తలు నమ్మకూడదు.
5,950 Views