By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Prime 1 NewsPrime 1 News
Notification Show More
Font ResizerAa
  • Home
  • latest posts
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • క్రైమ్
  • బిజినెస్
  • లైఫ్‌స్టైల్
  • ఆరోగ్యం
Reading: మంత్రులకు నిరసన సెగ, గ్రామసభల్లో ఆగని ఆందోళనలు -భారీగా దరఖాస్తులు-tg grama sabalu turns into fight filed question అధికారులు eligible candidates angry ,తెలంగాణ న్యూస్ – Prime 1 News
Share
Font ResizerAa
Prime 1 NewsPrime 1 News
  • latest-posts
  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Sports
  • Entertainment
  • Crime
  • Business
  • life style
  • Health
  • Wonders
Search
  • Home
  • latest posts
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • క్రైమ్
  • బిజినెస్
  • లైఫ్‌స్టైల్
  • ఆరోగ్యం
Have an existing account? Sign In
Follow US
Prime 1 News > Blog > తెలంగాణ > మంత్రులకు నిరసన సెగ, గ్రామసభల్లో ఆగని ఆందోళనలు -భారీగా దరఖాస్తులు-tg grama sabalu turns into fight filed question అధికారులు eligible candidates angry ,తెలంగాణ న్యూస్ – Prime 1 News
మంత్రులకు నిరసన సెగ, గ్రామసభల్లో ఆగని ఆందోళనలు -భారీగా దరఖాస్తులు-tg grama sabalu turns into fight filed question అధికారులు eligible candidates angry ,తెలంగాణ న్యూస్
తెలంగాణ

మంత్రులకు నిరసన సెగ, గ్రామసభల్లో ఆగని ఆందోళనలు -భారీగా దరఖాస్తులు-tg grama sabalu turns into fight filed question అధికారులు eligible candidates angry ,తెలంగాణ న్యూస్ – Prime 1 News

Prime1 News
Last updated: January 22, 2025 5:29 pm
Prime1 News
Published January 22, 2025
Share
SHARE


మంత్రులకు తప్పని నిరసన సెగ

ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాలు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు నిరసన సెగ తగిలింది. ఉమ్మడి జిల్లాలో సుడిగాలి పర్యటనతో నాలుగు గ్రామ సభలు. మానకొండూర్ నియోజకవర్గం రేణికుంట, చొప్పదండి నియోజకవర్గం నారాయణపూర్, వేములవాడ నియోజకవర్గం రుద్రంగి, ధర్మపురి నియోజకవర్గం జైన గ్రామసభలో పాల్గొన్న మంత్రులకు నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితులు నిరసన సెగ తగిలించారు. రిజర్వాయర్ తో తమ కొంపలు ముంచొద్దని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో రిజర్వాయర్ నుంచి ఇళ్లలోకి నీళ్లు చేరి నిద్రలేని రాత్రి గడపవలసి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. మరికొందరు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇంకా ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాలని నిలదీశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండగా ఆందోళనతో అడ్డుతగిలారు. దీంతో మాజీ సర్పంచ్ నజీర్ హుస్సేన్ ను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వారిని సముదాయించి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ళు నిరంతర ప్రక్రియ అని నిరుపేదలు అందరికీ ప్రకటించారు. రిజర్వాయర్ నిర్వాసితులకు న్యాయం హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు.

5,964 Views
Prime1 News
Prime1 News

You Might Also Like

రేపు రేపు తెలంగాణ – 2025 ఫలితాలు ఫలితాలు …

మీ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోండి .. జపాన్ జపాన్ తెలుగు కార్యక్రమంలో కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి

భక్తులతో బాసర సరస్వతీ సరస్వతీ ఆలయం కిటకిట .. – Prime 1 News

చనిపోయిన వ్యక్తిపై భూకబ్జా భూకబ్జా కేసు .. వరంగల్ వరంగల్ పోలీసుల తీరుపై తీరుపై విమర్శలు విమర్శలు!

18 ఫిబ్రవరి 2025 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం – Prime 1 News

TAGGED:ఇందిరమ్మ ఇల్లుగ్రామసభలు నిరసనటీజీ గ్రామ సభలుతెలంగాణమినిటర్లురేషన్ కార్డురేషన్ కార్డులుహైదరాబాద్
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Find US on Social Medias
700Like
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
[mc4wp_form]
Popular News
388 జనవరి 2025 నుండి భారతీయులు మా నుండి బహిష్కరించబడ్డారు: ప్రభుత్వం
జాతీయం

388 జనవరి 2025 నుండి భారతీయులు మా నుండి బహిష్కరించబడ్డారు: ప్రభుత్వం – Prime 1 News

Prime1 News
Prime1 News
March 21, 2025
కాంత నుండి లక్కీ భాస్కర్ లుక్ వచ్చింది – Prime 1 News
యాక్సెస్ తిరస్కరించబడింది
U రంగజేబ్ సమాధి వరుస మధ్య హింస తరువాత నాగ్‌పూర్ యొక్క భాగాలలో కర్ఫ్యూ – Prime 1 News
నవరాత్రిపై మహిళా విద్యార్థులకు రూ .99,000 విలువైన స్కాలర్‌షిప్‌లను దుసు ప్రకటించింది
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

About US

PRIME1NEWS Telecasting in Asianet Digital Channel Number 169 ...prime1news, News channel for Global broadcasting company established in the state of Telangana and Andhra Pradesh coverages worldwide on all aspects ,and exclusively for regional broadcasting for Telangana and Andhra Pradesh focuses on all the aspects give you current situations and maintains all the cultures worldwide and dedicating to the coverage on all parts globally, exclusive for Telangana and Andhra Pradesh.
Quick Link
  • Home
  • latest posts
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • క్రైమ్
  • బిజినెస్
  • లైఫ్‌స్టైల్
  • ఆరోగ్యం
Top Categories
  • latest-posts
  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Sports
  • Entertainment
  • Crime
  • Business
  • life style
  • Health
  • Wonders

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

[mc4wp_form]
©2025 . All Rights Reserved. Developed by Prime 1 News Hours Tv.
  • About us
  • Contact
  • Blog
  • Complaint
  • Advertise
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?