[ad_1]
TG New Ration Cards : ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా రేషన్ కార్డులపైనే చర్చ జరుగుతోంది. అధికారులు గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నారు.. జాబితాను వెల్లడిస్తున్నారు. ఈ వరంగల్ జిల్లాలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే పేరు రేషన్ కార్డుల జాబితాలో ప్రత్యక్షమైంది.
[ad_2]
TG కొత్త రేషన్ కార్డులు : రేషన్ కార్డుల జాబితాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పేరు.. అవాక్కైన ప్రజలు! – Prime 1 News
Leave a Comment