
CRDA విమానాశ్రయం: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన సీఆర్డీఏ పరిధిలో అంతర్జాయీ విమానాశరయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ ఎయిర్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్, సిఐఓ క్యాంప్ బెల్ విల్సన్‌కు విజ్ఞప్తి చేశారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో ఎయిరిండియా సీఈఓతో భేటీ అయ్యారు.
5,970 Views