
ఉద్యోగ అవకాశాలు..
వాషింగ్టన్, డి.సి.లో ప్రధాన కార్యాలయమున్న ఎక్లాట్ హెల్త్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 3,000 మందికి పైగా నిపుణులను నియమించింది. అమెరికాలోనే 450 మంది ఉద్యోగులు ఉన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న రెండు ఆఫీసుల్లో 2,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. 2011లో ద్వితీయ శ్రేణి నగరమైన కరీంనగర్‌లో ఈ కంపెనీ పైలెట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అక్కడ దాదాపు 500 మంది పని చేస్తున్నారు. ఎక్లాట్ విస్తరణతో తెలంగాణలో కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. నైపుణ్యం అభివృద్ధికి దోహదపడుతుంది.
5,968 Views