[ad_1]
పెద్దపల్లి ఏసీబీ ఉచ్చు: పెద్దపల్లిలో ఏసీబీకి చిక్కిన రామగుండం ఎస్టీవో మహేశ్వర్, సబార్డినేట్ పవన్…
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
శుక్ర, 24 జనవరి 202512:28 AM IST
తెలంగాణ న్యూస్ లైవ్: పెద్దపల్లి ఏసీబీ ఉచ్చు: పెద్దపల్లిలో ఏసీబీకి చిక్కిన రామగుండం ఎస్టీవో మహేశ్వర్, సబార్డినేట్ పవన్…
- పెద్దపల్లి ఏసీబీ ఉచ్చు: పెద్దపల్లి జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. రిటైర్డ్ టీచర్ నుంచి పది వేలు లంచంగా తీసుకుంటుండగా రామగుండం STO ఏకుల మహేశ్వర్, ఆఫీస్ సబార్డినేట్ రెడ్డవేణి పవన్ ను ఏసీబీ అధికారులు పట్టుకుని అరెస్టు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి
[ad_2]