
తిరుపతి క్రైం: తిరుపతిలో కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించిన తండ్రిపై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన తిరుపతి నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలిపిరి సీఐ రామ్ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం తిరుప తి నగరంలోని ఒక నగర్‌లో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ అశోక్ (45) దంపతులకు ఇద్దరు కుమారులు, 16 ఏళ్ల కుమార్తె.
5,968 Views