
GADDAR పై BJP వ్యాఖ్యలు: ప్రజా యుద్ధ నౌక గద్దర్కు పద్మ అవార్డ్ ఇవ్వకపోవడంపై ఇవ్వకపోవడంపై .. తెలంగాణ ప్రభుత్వం అసహనం వ్యక్తం. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బీజేపీపై విమర్శలు. దీంతో బీజేపీ లీడర్లు కౌంటర్. తాజాగా బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.
5,952 Views