
హైదరాబాద్ నగర వాసులకు జలమండలి అధికారులు కీలక అప్డేట్. ఫిబ్రవరి 1 వ తేదీన పలు పలు ప్రాంతాల్లో నీటి అంతరాయం ఉంటుందని. & nbsp; మరమ్మతుల పనుల కారణంగా నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు. ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి.
5,956 Views