
GHMC కౌన్సిల్ సమావేశం: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా. కాంగ్రెస్ హామీలు నెరవేర్చడంలేదంటూ ఫ్లకార్డులతో బీఆర్ఎస్ సభ్యుల నిరసనకి. మేయర్ పోడియం వద్దకు వెళ్లేందుకు. మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు కూడా నిరసన. & nbsp; జీహెచ్‌ఎంసీ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు.
5,973 Views