
మొత్తం 8 రోజులు ..
మొదటి రోజు బస్సు గుంటూరు గుంటూరు లో 10 గంటలకు గంటలకు .. రెండో రెండో సాయంత్రానికి ప్రయాగరాజ్. మూడో రోజు ప్రయాగరాజ్‌లో బస చేసి చేసి, పుణ్య పుణ్య ఆచరించి ఆచరించి, నాలుగో రోజు రాత్రికి అయోధ్యరే. ఐదో రోజు ఉదయం అయోధ్య అయోధ్య చేరుకొని, బాలరాముని దర్శించుకుని దర్శించుకుని, అదే రోజు సాయంత్రం వారణాసికి. ఆరో రోజు ఉదయం వారణాసి చేరుకొని చేరుకొని, ఆ ఆ వారణాసిలో బస చేసి ఏడో ఏడో రోజు వారణాసి నుండి గుంటూరుకు బస్సులు. ఎనిమిదో రోజు రాత్రికి గుంటూరు.
5,943 Views