

న్యూస్ 24అవర్స్ టివి-మోతే, 11.02.2025: మోతే మండలం కీలుకాని నగర్ లో కీ.శే. కీలుకాని సోమయ్య 12వ వర్ధంతి సంతాప సభలో పాల్గోని నివాళులు అర్పించిన అనంతరం వర్ధంతి సందర్బంగా సోమయ్య జ్ఞాపకార్ధంగా

జిల్లా నాట్య మండలి కళాకారులకు డ్రెస్ లు పంపిణి చేసిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, ఇట్టి కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

5,948 Views