
మల్టీప్లెక్స్ యాజమాన్యాల మధ్యంతర పిటిషన్
అయితే జనవరి 21 న న ఇచ్చిన తీర్పుపై మల్టీప్లెక్స్ యాజమాన్యాలు మధ్యంతర పిటిషన్ దాఖలు. పిల్లల ప్రవేశంపై ఆంక్షల విధించడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు హైకోర్టు విధించిన అంక్షలను ఎత్తివేయాలని మధ్యంతర పిటిషన్ లో. ఈ వాదానలతో ఏకీభవించిన హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే తీసుకునే 16 ఏళ్ల ఏళ్ల పిల్లలను థియేటర్లలోకి థియేటర్లలోకి అనుమతించవచ్చని తాజాగా ఆదేశాలు ఇచ్చింది.
5,946 Views