
TG ఇంటర్ పరీక్షలు 2025: తెలంగాణలో మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లను అందుబాటులో. రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా.
5,925 Views