

న్యూస్ 24అవర్స్ టివి-తుంగతుర్తి, 03.03.2025: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సోమవారం అకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ చేస్తున్న సమయంలో పలువురు సమయ పాలన పాటించకపోవడంతో అధికారులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. 36 మంది టీచర్లకు ఐదుగురు మాత్రమే టీచర్లు వచ్చారని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. సమయపాలన పాటించని టీచర్ల పై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.
5,992 Views