
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ. మొత్తం 21 మంది అధికారులను బదిలీ. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. & nbsp; 14 మంది ఎస్పీలకు స్థాన చలనం. వరంగల్, కరీంనగర్, రామగుండం కమిషనరేట్లకు కొత్త సీపీలు.
5,930 Views
Confirmed
0
Death
0
Sign in to your account