
Video: న్యూస్ 24అవర్స్ టివి-లైఫ్ స్టైల్ పేజీ, 15.03.2025: హైదరాబాద్ ధూల్‌పేట్‌లో గంజాయి కలకలం. ఐస్‌క్రీమ్‌లు, స్వీట్ల ముసుగులో గంజాయి అమ్మకాలు. హోలీ సందర్భంగా విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు. కుల్ఫీ, ఐస్‌క్రీమ్‌లో గంజాయి బాల్స్ కలిపి సరఫరా. పోలీసుల అదుపులో సత్యనారాయణ్ సింగ్ అనే వ్యక్తి.
5,935 Views