
న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్, 17.03.2025: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా నియమితులైన కొప్పుల వేణారెడ్డి ని స్థానిక వైట్ హౌస్ లో స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన సుధాకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్(పివిసి) చైర్మన్ మీలా మహదేవ్, సుధా బ్యాంక్ డైరెక్టర్ కక్కిరేని చంద్రశేఖర్.
5,943 Views