

న్యూస్ 24అవర్స్ టివి-సంగారెడ్డి, 17.03.2025: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కన ఏడవ రోజు రిలే నిరసన దీక్షలు ముక్క గళ్ళ కవిత మాదిగ మాదిగ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు అధ్యక్షతన జరిగిన రిలే దీక్షలకు ముఖ్యఅతిథిగా హాజరైన మైసగళ్ల బుచ్చేంద్ర మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ 59 షెడ్యూల్ కులాలను ఏబిసిడి నాలుగు గ్రూపులుగా విభజించి అన్ని కులాలకు శాస్త్రీయ పద్ధతులు జనాభా దామాషా వర్గీకరించిన్యాయం చేయాలని అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎస్సీ వర్కర్ అన్న చట్టబద్ధత పూర్తయిన తర్వాత ఉద్యోగ నియమకాలు చేపట్టాలని అతి త్వరలో యుద్ధ ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ అన్న చట్టబద్ధత చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాలు మేరకు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని మాదిగలతో పెట్టుకుంటే తగిన గుణపాఠం తప్పదని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి వర్గీకరణ ప్రక్రియ త్వరగా పూర్తిచేసి న్యాయమైన ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత పూర్తి చేసి అన్ని కులాలకు న్యాయమైన వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎర్రోళ్ళ నర్సీంలు మాదిగ ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు దిక్ష విరమన చెశారు. ఈ కార్యక్రమంలో పెద్ద గీత మాదిగ ఎంఎంఎస్ రాష్ట్ర నాయకురాలు, సడాకుల కృష్ణ మాదిగ ఎమ్మెస్పీ సీనియర్ నాయకులు, గంగేరి శ్రీనివాస్ మాదిగ సంగారెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకులు, కుమ్మరి పల్లవి మహాజన్ ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షురాలు, కొంగేరి కృష్ణ మాదిగ పటాన్చెరు నియోజకవర్గం, పోతురాజు నవీన్ మాదిగ ఎమ్మార్పీఎస్ గుమ్మడిదల మండల అధ్యక్షుడు, మెల్లి నవీన్ మాదిగ జిన్నారం మండల ఎంఆర్పిఎస్ ఇంచార్జ్ సాయిలు మాదిగ,తుడుం శ్రీను మాదిగ ఎం ఆర్ పి ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.