
న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి రూరల్, 22.03.2025: మద్యపానం, దుమపానం, మదకద్రవ్యాలు వాడకం ఆరోగ్యానికి హానికరం అంటూ యువతకు గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు, బెట్టింగ్ యాప్ లకు గురి కావద్దని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం యువతకు అందిస్తుందని కోక్య నాయక్ తండ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువతకు అవగాహన కల్పిస్తూ సాంస్కృతిక సారధి సూర్యాపేట జిల్లా టీం లీడర్ పాలకుర్తి శ్రీకాంత్ మాట్లాడినారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ రజిత. ఆశా కార్యకర్తలు. సాంస్కృతిక సారధి కళాబృందం సభ్యులు ఈర్ల సైదులు. గడ్డం ఉదయ్. వెన్నెల నాగరాజు. మాగి శంకర్. పాక ఉపేందర్. మేడిపల్లి వేణు. మద్దిరాల మంజుల. సిరిపంగి రాధ. నెమ్మాది స్రవంతి. పోతరాజు శిరీష. గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.