
కరీంనగర్ లో అవినీతి అధికారి ఏసీబీకి. 60 వేలు లంచం లంచం తీసుకుంటూ కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి కార్యదర్శి పురుషోత్తంతో పాటు ఔట్ సోర్సింగ్ గార్డ్ కరివేద శ్రీనివాసరెడ్డి. ఇద్దరిని అరెస్ట్ చేసి .. నగదును సీజ్ చేసినట్లు ఏసీబీ అధికారులు అధికారులు.
5,929 Views