
జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దారి. విద్యార్ధినుల పట్ల అసభ్యకరంగా అసభ్యకరంగా ప్రవర్తించడంతో విద్యార్ధులతో పాటు పేరెంట్స్ కలెక్టరేట్ కు చేరికుని విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు. పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో చేయడంతో… ప్రధానోపాద్యాయుడు గంగారెడ్డిపై పొక్సో కేసు నమోదు.
5,917 Views