
Scr ప్రత్యేక రైళ్లు: ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్. వేసవిలో ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు 14 సమ్మర్ స్పెషల్ రైళ్లను అందుబాటులోకి. ఇవి ఏప్రిల్ నుంచి జూన్ వరకు రాకపోకలు. అలాగే నెల్లూరు- సూళ్లూరుపేట మధ్య రెండు రైళ్లను రద్దు.
5,930 Views