[ad_1]
AP ఇంటర్ ఫలితాలు 2025: ఏపీ ఇంటర్ ఫలితాలు. ఫస్ట్ ఇయర్లో 70, సెకెండ్ ఇయర్లో 83 శాతం మంది పాస్. ఇక్కడిదాకా ఎలా ఉన్నా .. విజయవాడలో ఓ విచిత్రం. ఓ విద్యార్థినికి అన్ని సబ్జెక్టుల్లో 99 శాతాం మార్కులు. కానీ .. ఇంగ్లీష్‌లో మాత్రం కేవలం 5 మార్కులే.
[ad_2]