
ప్రధాని మోదీ అమరావతి పర్యటనను పర్యటనను విజయవంతం చేద్దామని .. సీఎం చంద్రబాబు. సభకు తరలి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకూడదని స్పష్టం. అమరావతి అందరిది .. రాష్ట్రానికి ఆత్మవంటిదని చంద్రబాబు. ఎన్డీఏ నేతలతో టెలీకాన్ఫరెన్స్ టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు ఈ కామెంట్స్.
5,910 Views