
ఏపీ డిఎస్సీ 2025 లో & nbsp; భాగంగా & nbsp; స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయుల నియామకాలకు నోటిఫికేషన్. & nbsp; మెగా డీఎస్సీలో 421 ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాల ఉద్యోగాలను & nbsp; క్రీడల కోటాలో భర్తీ. స్పోర్ట్స్ కోటా కింద కింద అర్హులైన అభ్యర్థులు మే 2 నుండి 31 వ వ లోపు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. & Nbsp;
5,908 Views