ఏపీలోని పలు జిల్లాల్లో జిల్లాల్లో వర్షాలు వర్షాలు, పిడుగుపాటుకు పిడుగుపాటుకు మృతి- అధికారులను అలర్ట్ చేసిన ప్రభుత్వం ప్రభుత్వం
Share
SHARE
ఏపీలో వాతావరణం. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం. విజయవాడలో భారీ వర్షానికి రోడ్లు జలమయం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు మృతి.