
3,572 మంది లెక్చరర్ల సేవలు పునరుద్ధరణ
ఏపీలోని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌లో పని చేస్తున్న 3,572 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసులను పునరుద్ధరిస్తూ పునరుద్ధరిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ ఉత్తర్వులు జారీ. 2025-26 విద్యా సంవత్సరంలో సంవత్సరంలో 1 నుంచి 2028 ఏప్రిల్ 30 వరకు కాంట్రాక్టు అధ్యాపకుల సేవలను.
5,907 Views