
13 న కల్లితండాకు జగన్ ..
మురళీనాయక్‌కు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు నివాళులు. మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కోరుతూ .. రెండు నిమిషాల పాటు మౌనం. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కేంద్ర ఇన్‌చార్జీ ఇన్‌చార్జీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ .. యుద్ధంలో మురళీ నాయక్ చూపించిన చూపించిన తెగువ, ఆయన దేశంలోని ప్రతి పౌరునికీ పౌరునికీ. ఆయన కుటుంబానికి పార్టీ అండగా. ఈనెల 13 న జగన్ జగన్ కల్లి తండాకు వెళ్లి మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శిస్తారని.
5,916 Views