
ఆధిపత్యం కోరలు చాచినప్పుడు .. గడ్డిపోచలు గడ్డిపోచలు. ఉద్యమ తారలై. నిర్భంధాన్ని అధిగమించి ఎదురొడ్డి. అలా రొమ్ము విరిచి అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రశ్నించిన దళిత కిశోరమే .. కలేకూరి. పొద్దుపొడుపుల్లో అతని రూపు చూసుకునే కుటుంబాలు, పుస్తకాలల్లో పేర్లు రాసుకునే విద్యార్థులు ఎందరో ఎందరో.
5,926 Views