
ఏపీలో మళ్లీ రేషన్ దుకాణాల వ్యవస్థ మళ్లీ. వాహనాల ద్వారా పంపిణీని రద్దు చేసిన కూటమి కూటమి ప్రభుత్వం…. నేటి నుంచి రేషన్ రేషన్ దుకాణాల సరుకులను పంపిణీ చేయాలని. రాష్ట్రవ్యాప్తంగా 29,796 చౌక చౌక దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం.
5,916 Views