తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ – ఈ ఏడాది ఇంజినీరింగ్‌కు పాత పాత ఫీజులే ..!
Share
SHARE
ఇంజినీరింగ్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్. ఈ ఏడాదీ పాత ఫీజులే ఉంటాయని స్పష్టం. ఫీజుల పెంపునకు అనుమతి. దీంతో గతేడాది మాదిరిగానే ఇంజినీరింగ్ కోర్సులకు ఫీజులు.