By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Prime 1 NewsPrime 1 News
Notification Show More
Font ResizerAa
  • Home
  • latest posts
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • క్రైమ్
  • బిజినెస్
  • లైఫ్‌స్టైల్
  • ఆరోగ్యం
Reading: LOYOLA: వేల మంది పూర్వ విద్యార్ధులతో ఘనంగా లయోల స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు…
Share
Font ResizerAa
Prime 1 NewsPrime 1 News
  • latest-posts
  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Sports
  • Entertainment
  • Crime
  • Business
  • life style
  • Health
  • Wonders
Search
  • Home
  • latest posts
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • క్రైమ్
  • బిజినెస్
  • లైఫ్‌స్టైల్
  • ఆరోగ్యం
Have an existing account? Sign In
Follow US
Prime 1 News > Blog > Uncategorized > LOYOLA: వేల మంది పూర్వ విద్యార్ధులతో ఘనంగా లయోల స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు…
Uncategorizedతెలంగాణ

LOYOLA: వేల మంది పూర్వ విద్యార్ధులతో ఘనంగా లయోల స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు…

Prime1 News
Last updated: March 8, 2025 5:13 pm
Prime1 News
Published March 8, 2025
Share
SHARE

న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్, 08.03.2025: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని లయోల స్కూల్ గొల్డెన్ జూబ్లీ వేడుకల వేల మంది పూర్వ విద్యార్ధులతో ఘనంగా నిర్వహించారు.

గత 50 ఏళ్లుగా ఎలాంటి వివాదం లేకుండా యాజమాన్యం లయోలా పాఠశాలను నిర్వహించి విద్యను అందించడం అద్భుతమైన విషయమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం లయోలా స్కూల్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు 1975-2025 బ్యాచుల పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు.

చిన్ననాటి లయోలా పాఠశాలలో చదివిన మిత్రులు కలుసుకొని సంతోషాలు పంచుకోవడం ఎంతో సంతోషాన్నిస్తుందని తెలిపారు. బాల్యం నాటి మధుర క్షణాలను జ్ఞాపకాలను గుర్తు చేసుకోనేలా ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమం అని అన్నారు. లయోలా పాఠశాల ప్రారంభంలో గ్రామీణ ప్రాంతాల్లో డ్రాప్ ఔట్స్ ఎక్కువగా ఉండేవని, మంచి విద్యను అందిస్తూ వివిధ రంగాల్లో ఎంతో మందిని స్థిరపడేలా పాఠశాల యాజమాన్యం చేసిన కృషి ఎనలేనిదన్నారు.

విద్య అనేది విజ్ఞానాన్ని, వివేకాన్ని, మనిషిని, మేధావిగా, ఉన్నతమైన వ్యక్తులుగా ఉండేలా దోహదం చేస్తుందని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సందర్భంగా మహిళలను ఘనంగా సన్మానించారు. ఆయా బ్యాచ్ లకు చెందిన విద్యార్థులు తమ తమ గురువులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. చిన్ననాటి మధురమైన క్షణాలను ఆస్వాదించారు.

ఈ కార్యక్రమంలో లయోలా పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ లూయి దాస్, ప్రిన్సిపల్ ఫాదర్ సునీల్, కోర్ కమిటీ ప్రెసిడెంట్ ఆకారపు రమేష్, వైస్ ప్రెసిడెంట్ పుట్ట కిషోర్, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ పారిశ్రామికవేత్త చలసాని శ్రీనివాసరావు, రాచర్ల కమలాకర్, లయోలా పాఠశాల గోల్డెన్ జూబ్లీ కోర్ కమిటీ నాయకులు ఎం, జావీర్ అమల్, జి, కృపారావు, పి, ఆనంద, రావు వెంకట్ రెడ్డి, బానోతు శ్రీధర్, ఎస్, శంకర్,వి, సైదిరెడ్డి, బి, పురుషోత్తం రెడ్డి, గుర్రం సత్యనారాయణ రెడ్డి, దేవరశెట్టి జనార్దన్, సైధి రెడ్డి, మద్ది శ్రీనివాస్ యాదవ్, బూర శేఖర్, శ్రీధర్, పూర్వ విద్యార్థులు విద్యార్థిని, విద్యార్థులు వేలాది మంది పాల్గొన్నారు.

6,012 Views

You Might Also Like

Noppes spins De bergtop 5 gratis spins casino bonussen Bierhaus slot online casino vanuit November 2025

East Dragon by immortal romance slot AGS: Substantial Line Struck Potential

Gold rush Slot new casino technology slots machine Wager Free on your own Internet browser

కేటీఆర్- brs వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని విమర్శించారు, – Prime 1 News

Hergang insinuieren auf So Much Candy $ 1 Kaution diese weise hatten Eltern, pass away Websites besucht wurden

Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Find US on Social Medias
700Like
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
[mc4wp_form]
Popular News
TG SSC ఫలితాలు 2025 లైవ్: నేడు తెలంగాణ ఎస్సెస్సీ 10 వ తరగతి ఫలితాలు ఫలితాలు విడుదల .. ఫలితాలను ఇక్కడ తెలుసుకోండి తెలుసుకోండి….
తెలంగాణ

TG SSC ఫలితాలు 2025 లైవ్: నేడు తెలంగాణ ఎస్సెస్సీ 10 వ తరగతి ఫలితాలు ఫలితాలు విడుదల .. ఫలితాలను ఇక్కడ తెలుసుకోండి తెలుసుకోండి….

April 30, 2025
Fruits Cocktail goldbet casino no deposit codes 2 Máquinas Tragamonedas Reproducir hoy Igrosoft Máquinas Tragamonedas On the web Gratis
‘పెద్ది’ అమెరికా ప్రీసెల్ భీభత్సం.. ట్రైలర్ రాకుండానే రామ్ చరణ్ రికార్డుల వేట!
యాక్సెస్ తిరస్కరించబడింది
వెహికల్ అలెవెన్స్ కింద కింద రూ .61 లక్షలు, స్మితా సబర్వాల్ కు నోటీసులు ఇచ్చేందుకు రంగం రంగం సిద్ధం సిద్ధం! – Prime 1 News
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

About US

PRIME1NEWS Telecasting in Asianet Digital Channel Number 169 ...prime1news, News channel for Global broadcasting company established in the state of Telangana and Andhra Pradesh coverages worldwide on all aspects ,and exclusively for regional broadcasting for Telangana and Andhra Pradesh focuses on all the aspects give you current situations and maintains all the cultures worldwide and dedicating to the coverage on all parts globally, exclusive for Telangana and Andhra Pradesh.
Quick Link
  • Home
  • latest posts
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • క్రైమ్
  • బిజినెస్
  • లైఫ్‌స్టైల్
  • ఆరోగ్యం
Top Categories
  • latest-posts
  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Sports
  • Entertainment
  • Crime
  • Business
  • life style
  • Health
  • Wonders

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

[mc4wp_form]
©2026 . All Rights Reserved. Developed by Prime 1 News Hours Tv.
  • About us
  • Contact
  • Blog
  • Complaint
  • Advertise
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?