
అప్పు ఆరు లక్షలే …
యాసిడ్ తాగి ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్న నేతన్న రాజుకు ఆరు లక్షల రూపాయల అప్పు. గత కొద్దిరోజులుగా కొద్దిరోజులుగా చేతినిండా నేత పని లేకపోవడంతో సరైన ఉపాధి కానరాక చేసిన అప్పు ఎలా ఎలా తీర్చాలని మనోవేదనతో ఆత్మహత్య పాల్పడినట్లు కుటుంబ సభ్యులు. ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీటిపర్యంతమై.
5,944 Views