
అతి పిన్న వయస్కుడిగా
ఆంటే, ఫిడే ఉమెన్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్ విజేతగా కోనేరు హింపి నిలవడం ఇది రెండోసారి. ఇక పురుషుల ఏళ్ల రష్యాకు చెందిన 18 వోలోడర్ ముర్జిన్ టైటిల్ గెలుచుకున్నాడు. అతను 17 సంవత్సరాల వయస్సులో ఛాంపియన్‌గా నిలిచిన నోడిర్బెక్ అబ్దుసత్తోరోవ్ తర్వాత రెండవ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
5,949 Views