[ad_1]
ప్రో కబడ్డీ లీగ్ 11 ముఖ్యాంశాలు: నవంబర్ 2న జరిగిన ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ అదరగొట్టి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సొంత గడ్డపై బెంగళూర్ బుల్స్‌పై తెలుగు టైటాన్స్ మూడు పాయింట్ల తేడాతో గెలుపొందింది. దాని పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది తెలుగు టైటాన్స్.
[ad_2]