
నిందితుడు బంగ్లాదేశీ
సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసిన వ్యక్తిని మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ గా ముంబై పోలీసులు పేర్కొన్నారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అతడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించాడు. అతడు యాదృచ్ఛికంగా సైఫ్ ఇంటిని ఎంచుకున్నాడని, ఆ ఇల్లు సైఫ్ ది అని అతడికి తెలియదని పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని 311, 312, 331 (4), 331 (6), 331 (7) సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపింది.
6,001 Views