[ad_1]
76 గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఢిల్లీ కర్తవ్య పథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అనంతరం సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకలను వీక్షించేందుకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో, భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ సహా అనేక మంది కేంద్రమంత్రులు, నేతలు కర్తవ్య పథ్‌లో నిర్వహించారు.
[ad_2]