By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Prime 1 NewsPrime 1 News
Notification Show More
Font ResizerAa
  • Home
  • latest posts
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • క్రైమ్
  • బిజినెస్
  • లైఫ్‌స్టైల్
  • ఆరోగ్యం
Reading: పూరి జగన్నాధ్ పరిస్థితి ఏంటి! అసలు ఏమైంది!
Share
Font ResizerAa
Prime 1 NewsPrime 1 News
  • latest-posts
  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Sports
  • Entertainment
  • Crime
  • Business
  • life style
  • Health
  • Wonders
Search
  • Home
  • latest posts
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • క్రైమ్
  • బిజినెస్
  • లైఫ్‌స్టైల్
  • ఆరోగ్యం
Have an existing account? Sign In
Follow US
Prime 1 News > Blog > సినిమా > పూరి జగన్నాధ్ పరిస్థితి ఏంటి! అసలు ఏమైంది!
పూరి జగన్నాధ్ పరిస్థితి ఏంటి! అసలు ఏమైంది!
సినిమా

పూరి జగన్నాధ్ పరిస్థితి ఏంటి! అసలు ఏమైంది!

Last updated: January 3, 2026 5:23 pm
Published January 3, 2026
Share
SHARE

[ad_1]



-పూరి జగన్నాధ్ సృష్టించిన ప్రభంజనం కళ్ళ ముందే ఉంది
-విజయ్ సేతుపతి చిత్రం గురించి ఎందుకు అప్ డేట్ ఇవ్వడం లేదు
-ఆ విషయంలో పూరి వెనకపడ్డాడా!
-ఫ్యాన్స్ సూటిగా ఏం అడుగుతున్నారు

దర్శక రచయితల్లో తనకంటూ ఒక స్టైల్ ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళల్లో ‘పూరిజగన్నాధ్(Puri jagannadh)కూడా ఒకరు. ప్రతి సన్నివేశంలోను, డైలాగ్స్ లోను నటినటుల బాడీ లాంగ్వేజ్ లోను, ఎంటర్ టైన్ మెంట్ లోను పూరి మార్క్ స్పష్టంగా కనపడుతుంది.గత రెండు చిత్రాలు లైగర్, డబుల్ ఇస్మార్ట్ తో పరాజయాలని అందుకోవడంతో ఈ సారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలని విజయ్ సేతుపతి(విజయ్ సేతుపతి)తో ఒక మూవీ చేస్తున్నాడు. ఊహించని కాంబో అయిన అతని చిత్రంపై అంచనాలు హై రేంజ్ లో ఏర్పడ్డాయి.

ఇక ఈ చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే. పక్కా బౌండ్ స్క్రిప్ట్ తో షూటింగ్ ని త్వరగా పూర్తి చెయ్యడం పూరి స్టైల్. ఆ కోవలోనే విజయ్ సేతుపతి మూవీని కూడా పూర్తి చేసినట్లుగా సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. కానీ ఈ చిత్రం గురించి ఎలాంటి విషయాలని పూరి వెల్లడి చేయలేదు. న్యూ ఇయర్ సందర్భంగా ఏమైనా అప్ డేట్ వస్తుందేమో అని అభిమానులు అనుకున్నారు. కానీ నో అప్ డేట్. దీంతో వాళ్ళు సోషల్ మీడియా వేదికగా సినిమా గురించి అప్ డేట్ అందించాలని కోరుతున్నారు.


ఇది కూడా చదవండి: బెనిఫిట్ షో కి దారేది

సినీ సర్కిల్స్ లో మాత్రం మూవీకి బిజినెస్ చేసే విషయంలో పూరి వెనకపడ్డాడని, ఓటి డీల్ కూడా పూర్తి కాలేదనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రం ‘స్లమ్ డాగ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉండగా విజయ్ సేతుపతి సరసన సంయుక్త మీనన్(Samyuktha Menon)హీయిన్ కాగా టబు(టబు)మరో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుంది. ఛార్మి తో కలిసి పూరి నే నిర్మించాడు. ఛార్మి తో కలిసి పూరి నే నిర్మించాడు.

[ad_2]

5,939 Views

You Might Also Like

కేరళలో ‘హ్యాపీ’ రీ-రిలీజ్ రచ్చ.. థియేటర్‌లో డ్యాన్స్ చేసిన హీరోయిన్ అనస్వర రాజన్!

టెస్ట్ మూవీ

హీరో విజయ్ దేవరకొండపై కేసు నమోదు!

రేవంత్ రెడ్డికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ఆర్ నారాయణమూర్తి నారాయణమూర్తి – Prime 1 News

అభిమాని కోరికని బాలయ్య బాలయ్య! యూత్ ఫుల్ అంటే మాములుగా మాములుగా

TAGGED:టబుతాజా తెలుగు సినిమా వార్తలుతెలుగు ఒకటితెలుగు వన్ సినిమా వార్తలుతెలుగు సినిమా వార్తలుపూరి జగన్నాధ్పూరి జగన్నాధ్ గురించి విజయ్ సేతుపతివిజయ్ సేతుపతి గురించి పూరి జగన్నాద్విజయ్ సేతుపతి సినిమా అప్‌డేట్సంయుక్త మీనన్
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Find US on Social Medias
700Like
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
[mc4wp_form]
Popular News
జలాలే మన సంపద .. వాటితోనే వాటితోనే కష్టాలు కష్టాలు .. శ్రీశైలం శ్రీశైలం ఎత్తి ఎత్తి నీటిని విడుదల చేసిన చేసిన చేసిన
ఆంధ్రప్రదేశ్

జలాలే మన సంపద .. వాటితోనే వాటితోనే కష్టాలు కష్టాలు .. శ్రీశైలం శ్రీశైలం ఎత్తి ఎత్తి నీటిని విడుదల చేసిన చేసిన చేసిన

July 8, 2025
Best 20 Casinos on the internet British September 2025 Greatest Web porno pics milf sites Ranked
యాక్సెస్ తిరస్కరించబడింది
ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ ఆంక్షల బెదిరింపులపై రష్యా – Prime 1 News
ఎన్ని జిమ్మిక్కులు చేసినా సినిమా సినిమా జనం జనం చూస్తారు .. అది విశ్వక్‌సేన్‌ విశ్వక్‌సేన్‌! – Prime 1 News
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

About US

PRIME1NEWS Telecasting in Asianet Digital Channel Number 169 ...prime1news, News channel for Global broadcasting company established in the state of Telangana and Andhra Pradesh coverages worldwide on all aspects ,and exclusively for regional broadcasting for Telangana and Andhra Pradesh focuses on all the aspects give you current situations and maintains all the cultures worldwide and dedicating to the coverage on all parts globally, exclusive for Telangana and Andhra Pradesh.
Quick Link
  • Home
  • latest posts
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • క్రైమ్
  • బిజినెస్
  • లైఫ్‌స్టైల్
  • ఆరోగ్యం
Top Categories
  • latest-posts
  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Sports
  • Entertainment
  • Crime
  • Business
  • life style
  • Health
  • Wonders

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

[mc4wp_form]
©2026 . All Rights Reserved. Developed by Prime 1 News Hours Tv.
  • About us
  • Contact
  • Blog
  • Complaint
  • Advertise
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?