
వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టనని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. విజయవాడలో వైసీపీ నేతలతో భేటీ సందర్భంగా మాట్లాడిన మాట్లాడిన ఆయన .. ఈసారి జగన్ 2.0 చూడబోతున్నారని కామెంట్స్. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానని.
5,963 Views