
AP TG బర్డ్ ఫ్లూ: తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. లక్షల్లో కోళ్లు మృతిచెందగా .. మనుషులకు వ్యాపిస్తుందనే భయం. ఇప్పటికే ఏలూరు జిల్లాలో ఒకరు బర్డ్ ఫ్లూ. అసలు బర్డ్ ఫ్లూ ఎలా ఎలా వ్యాపిస్తుంది .. మనుషులకు సోకితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఓసారి ఓసారి.
5,950 Views