
TTD దర్శన్ టిక్కెట్లు: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లలో ఏప్రిల్ నెల కోట నేడు విడుదల కానున్నాయి. సుప్రభాతం, తోమ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ ఏప్రిల్ నెల కోటాను నేడు జారీ చేస్తారు. లక్కీ డిప్‌లో రిజిస్టర్ చేసుకున్న వారిలో లాటరీ ద్వారా టిక్కెట్లను కేటాయిస్తారు. ఇప్పటికే నగదు చెల్లించిన వారికి లాటరీలో టిక్కెట్లు పొందే అవకాశం ఉంటుంది.
5,974 Views