[ad_1]
రెవిన్యూ మంత్రి, కలెక్టర్, సీపీతో కూడా మాట్లాడానని ఆర్నెల్ల నుంచి నిత్యం కూల్చివేతల బాధలు వినిపిస్తున్నాయని, తమ ఇళ్లు కూలుతున్నాయని, జాగాలు లాక్కుంటున్నారని, తమ స్థలాల్లో మద్యం సేవిస్తూ దౌర్జన్యాలు బాధితులు వాపోతున్నారని ఈటల చెప్పారు. మంగళవారం ఏకశిలా నగర్లో స్థానికులు రియల్ వ్యాపారిని చుట్టుముట్టిన సమయంలో ఈటల అక్కడకు చేరుకున్నారు. వ్యాపారిపై ఫిర్యాదు చేయడంతో ఆవేశానికి గురైన ఈటల అతని చెంప చెళ్లుమనిపించారు.
[ad_2]
5,998 Views


