
న్యూస్ 24అవర్స్ టివి-హైదరాబాద్, 01.03.2025: సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ సుంకరి జనార్దన్ పుట్టిన రోజు సందర్భంగా హబ్సిగూడ లో ఈ రోజు కేక్ కట్ చేసి సుంకరి జనార్దన్ కి

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డా.శాగంటి రాములు, ఉస్మానియా యూనివర్సిటీ తిరుమణి యాదగిరి లింగ రాజన్న వీరు నాయక్ సతీష్ గౌడ్ మణికంఠ సంపత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు.

5,999 Views


