By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Prime 1 NewsPrime 1 News
Notification Show More
Font ResizerAa
  • Home
  • latest posts
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • క్రైమ్
  • బిజినెస్
  • లైఫ్‌స్టైల్
  • ఆరోగ్యం
Reading: పుట్టిన రోజున దీపికా పదుకునే ప్రకటన.. ఆ విధంగా చేస్తే మీకు కూడా సినీ అవకాశాలు
Share
Font ResizerAa
Prime 1 NewsPrime 1 News
  • latest-posts
  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Sports
  • Entertainment
  • Crime
  • Business
  • life style
  • Health
  • Wonders
Search
  • Home
  • latest posts
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • క్రైమ్
  • బిజినెస్
  • లైఫ్‌స్టైల్
  • ఆరోగ్యం
Have an existing account? Sign In
Follow US
Prime 1 News > Blog > సినిమా > పుట్టిన రోజున దీపికా పదుకునే ప్రకటన.. ఆ విధంగా చేస్తే మీకు కూడా సినీ అవకాశాలు
పుట్టిన రోజున దీపికా పదుకునే ప్రకటన.. ఆ విధంగా చేస్తే మీకు కూడా సినీ అవకాశాలు
సినిమా

పుట్టిన రోజున దీపికా పదుకునే ప్రకటన.. ఆ విధంగా చేస్తే మీకు కూడా సినీ అవకాశాలు

Last updated: January 5, 2026 5:12 pm
Published January 5, 2026
Share
SHARE

[ad_1]


-తన బర్త్ డే రోజున దీపికా పదుకునే ప్రకటన చెయ్యడానికి కారణం ఏంటి
-తన ప్రకటనలో ఏముంది!
-ఆన్ సెట్ ద్వారా ఏం జరగబోతుంది
-అప్ కమింగ్ సినిమాల పరిస్థితి ఏంటి

భారతీయ చిత్ర పరిశ్రమ గౌరవం, పరపతి ని పెంచిన అరుదైన నటిమణుల్లో ‘దీపికా పదుకునే'(దీపికా పదుకునే)ఒకరు. ఏ క్యారక్టర్ లో అయినా సరే ది బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ఇవ్వగలదు. సుమారు రెండు దశాబ్దాల నుంచి ఆ విషయంలో రాజీ పడకుండా మేకర్స్ తన కోసమే క్యారెక్టర్ లు సృష్టించిన ఇమేజ్ ని పొందింది. పది సంవత్సరాల క్రితమే అమెరికన్ సినీ మేకర్స్ ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్‌లో దీపికా నటించడానికి ఒప్పించారు. ఇప్పుడు ఆ చిత్రాన్ని సీక్వెల్ గా చేస్తున్నారు. దీపిక కోసం ముంబైలోనే ఆమె క్యారక్టర్ కి సంబంధించిన షూటింగ్ ని జరపాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని బట్టి దీపికా మానియా ని అర్ధం చేసుకోవచ్చు.

ఈ రోజు దీపిక పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా ‘ఆన్ సెట్’ (onset )అనేది నా డ్రీం ప్రాజెక్ట్. ఈ ఆన్ సెట్ ద్వారా సినీ, టీవీ, అడ్వటైజింగ్ రంగాల్లో కొత్త ప్రతిభను ప్రోత్సహించబోతున్నాను. ప్రోత్సహించడమే కాదు ఆయా రంగాల్లో అవకాశాలు కూడా కలిపిస్తాను . ఈ ప్రాజెక్ట్ లో ప్రాక్టికల్ లెర్నింగ్ కే ప్రాధాన్యముంటుంది. onsetprogram.in లో మీ పూర్తి వివరాలు, ఏ డిపార్ట్‌మెంట్ కి శిక్షణ పొందాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఏం వర్క్ చేస్తున్నారో తెలపాలని దీపికా పదుకునే ఉంటుంది. అలా అప్లై చేసుకున్న పేర్లలో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూ కి పిలుస్తారు. ప్రస్థుతానికి నటన అవకాశం కల్పించలేదు. దర్శకత్వం, సౌండ్ డిజైన్, ఆర్ట్ అండ్ ప్రొడక్షన్, డిజైన్ లాంటి వాటినే దీపికా ఏంచుకుంది.


ఇది కూడా చదవండి: నారీ నారీ నడుమ మురారి ఓటి డీల్ ఇదేనా! సంక్రాంతి ఏం జరుగుతుందో మరి

దీపికా కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(అల్లు అర్జున్),అట్లీ(అట్లీ)కాంబోలో తెరకెక్కుతున్న ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ లో చేస్తుంది. ఇప్పటికే దీపికా క్యారక్టర్ కి సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండడంతో పాటు మూవీలో దీపికా రోల్ చాలా కీలకమని తెలుస్తుంది. దీపికా భర్త ప్రముఖ హీరో రణవీర్ సింగ్(Ranveersingh)ప్రస్తుతం ధురంధర్(ధురంధర్)తో రికార్డుల వేట కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక అభిమానులు సోషల్ మీడియా వేదికగా దీపికా కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.


[ad_2]

5,933 Views

You Might Also Like

ఉస్తాద్ భగత్ సింగ్: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్!

కారా మూవీ రివ్యూ: కర మూవీ రివ్యూ

సూర్య ఇంట్లో దొంగలు .. కానీ ఆ 45 లక్షలు ఎవరివి ఎవరివి!

మడోన్నా బయోపిక్ ఎందుకు ఆగింది? అసలు కారణాలు బయటపెట్టిన పాప్ క్వీన్!

రజినీకాంత్ బయోగ్రఫీ మూవీకి గ్రీన్ సిగ్నల్.. హీరో ఇతనే

TAGGED:అట్లీఅల్లు అర్జున్తాజా తెలుగు సినిమా వార్తలుతెలుగు ఒకటితెలుగు వన్ సినిమా వార్తలుతెలుగు సినిమా వార్తలుదీపికా పదుకొణె తన కొత్త ప్రాజెక్ట్ ప్రారంభాన్ని ప్రకటించిందిదీపికా పదుకొనేదీపికా పదుకొనే బర్త్ డే స్పెషల్దీపికా పదుకొనే లేటెస్ట్ న్యూస్రణవీర్సిగ్గు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Find US on Social Medias
700Like
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
[mc4wp_form]
Popular News

100 Giros Regalado Desprovisto Tanque ️ enero 2025

Prime1 News
Prime1 News
September 28, 2025
రష్మిక ఆ షాక్ షాక్ నుంచి ..?
మెగాస్టార్ ఇంటి వద్ద ‘పెద్ది’ ఫెస్టివల్.. ఫ్యాన్స్‌తో కలిసి ఉపాసన సక్సెస్ సెలబ్రేషన్స్!
Gamble at best Internet online casino heart of vegas poker Websites to have 2025
మహిషాసుర మర్దినిగా నిమిషాంబికా నిమిషాంబికా – ముద్రా న్యూస్
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

About US

PRIME1NEWS Telecasting in Asianet Digital Channel Number 169 ...prime1news, News channel for Global broadcasting company established in the state of Telangana and Andhra Pradesh coverages worldwide on all aspects ,and exclusively for regional broadcasting for Telangana and Andhra Pradesh focuses on all the aspects give you current situations and maintains all the cultures worldwide and dedicating to the coverage on all parts globally, exclusive for Telangana and Andhra Pradesh.
Quick Link
  • Home
  • latest posts
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • క్రైమ్
  • బిజినెస్
  • లైఫ్‌స్టైల్
  • ఆరోగ్యం
Top Categories
  • latest-posts
  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Sports
  • Entertainment
  • Crime
  • Business
  • life style
  • Health
  • Wonders

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

[mc4wp_form]
©2026 . All Rights Reserved. Developed by Prime 1 News Hours Tv.
  • About us
  • Contact
  • Blog
  • Complaint
  • Advertise
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?