By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Prime 1 NewsPrime 1 News
Notification Show More
Font ResizerAa
  • Home
  • latest posts
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • క్రైమ్
  • బిజినెస్
  • లైఫ్‌స్టైల్
  • ఆరోగ్యం
Reading: అర్జునుడికి ఎదురైన ఘోర అవమానం.. ఇలాంటి సన్నివేశం మీరెప్పుడు చూసి ఉండరు
Share
Font ResizerAa
Prime 1 NewsPrime 1 News
  • latest-posts
  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Sports
  • Entertainment
  • Crime
  • Business
  • life style
  • Health
  • Wonders
Search
  • Home
  • latest posts
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • క్రైమ్
  • బిజినెస్
  • లైఫ్‌స్టైల్
  • ఆరోగ్యం
Have an existing account? Sign In
Follow US
Prime 1 News > Blog > సినిమా > అర్జునుడికి ఎదురైన ఘోర అవమానం.. ఇలాంటి సన్నివేశం మీరెప్పుడు చూసి ఉండరు
tmdb-header-middle-logo
సినిమా

అర్జునుడికి ఎదురైన ఘోర అవమానం.. ఇలాంటి సన్నివేశం మీరెప్పుడు చూసి ఉండరు

Last updated: May 11, 2026 1:03 pm
Published May 11, 2026
Share
SHARE

[ad_1]

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పౌరాణిక చిత్రాలకు ఉన్న ప్రత్యేకత, ప్రాధాన్యత వేరు. దేవతలు, రాక్షసులు పాలకడలిని చిలికినప్పుడు పౌరాణిక చిత్రం కూడా పురుడు పోసుకుందనే అభిప్రాయం పౌరాణిక చిత్రాల ప్రేమికుల్లో చాలా బలంగా ఉంది. గ్రాంధిక, దైవ భాషని అలవోకగా పలికిస్తూ, క్యారక్టర్ లోని గాంభీర్యాన్ని కళ్ళకి కట్టినట్లు చూపించే కట్టినట్లు చూపించే నటులే అందుకు ఉదాహరణ. అలాంటి అద్భుతమైన నటుల్లో లెజండ్రీ నటుడు నట విరాట్’ గుమ్మడి వెంకటేశ్వరరావు, శరత్ బాబు అగ్రగణ్యులు. వీరిద్దరి కలయికలో వచ్చిన ఒక పౌరాణిక సన్నివేశం సోషల్ మీడియాలో నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోలోఅర్జునుడిగా శరత్ బాబు తనదైన హుందాతనంతో, రాజసంతో నిండుతనాన్ని తీసుకొచ్చారు. సాధారణంగా సౌమ్యమైన క్యారెక్టర్స్ కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే శరత్ బాబు,సదరు సన్నివేశంలో గంభీరమైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. ఆయన ఉచ్చరణలో ఉన్న స్పష్టత, భావయుక్తంగా డైలాగులు చెప్పే తీరు నేటి తరం నటులకి ఒక పాఠం లాంటిదని చెప్పవచ్చు.

మరోవైపు ద్రోణాచార్యుడుగా గుమ్మడి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన కంచు కంఠం నుండి వచ్చే ప్రతి మాట ఒక ఆభరణంలా ఉంటుంది. ఈ సన్నివేశంలో ఆయన పలికించిన హావభావాలు, పెద్దరికం ఉట్టిపడేలా ఆయన చేసిన నటన వెండితెరపై ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాయి. అర్జునుడు, ద్రోణాచార్యుడు మధ్య సాగే ఈ సంభాషణలు కేవలం మాటలు మాత్రమే కావు, క్యారెక్టర్ల మధ్య ఉన్న సంఘర్షణ, ధర్మాన్ని ప్రతిబింబిస్తాయి. పౌరాణిక చిత్రాల్లో చేయడం అంటే కేవలం మేకప్ వేసుకోవడం కాదు, ఆ కాలం నాటి ఉదాత్తతని చూపించాలి. సదరు వీడియోలో ఉన్న అల్టిమేట్ సీన్ చూస్తుంటే, ఆనాటి నటులు ఎంతటి క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేసేవారో అర్థమవుతుంది. దర్శకులు కూడా ఎంతటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఈ దృశ్యం నిరూపిస్తోంది.

ప్రస్తుత కాలంలో భారీ గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ కనిపించడం, ఆనాటి నటుల ముఖాల్లో కనిపించే తేజస్సు, వారు పలికే స్వచ్ఛమైన తెలుగు మాటలు ఇచ్చే అనుభూతి అద్వితీయం. అందుకే యూట్యూబ్‌లో ఈ వీడియో కింద నెటిజన్లు “ఇలాంటి నటులని మళ్ళీ చూడలేం” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన ఇటువంటి క్లాసిక్ చిత్రాలు మరియు సన్నివేశాలు మన సంస్కృతికి వారధులు. శరత్ బాబు, గుమ్మడి వంటి మహానటుల నటనను చూసి ఆస్వాదించడం ప్రతి తెలుగు సినిమా అభిమాని అదృష్టం. మీరు కూడా ఈ అద్భుతమైన పౌరాణిక దృశ్యాన్ని చూసి ఆ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోండి.

వీరి వీడియోలో పాండవులు, కౌరవుల మధ్య విలు విద్యలో పోటీలు. చిత్త శుద్ధి లేని విద్యార్థి లక్ష్యం సిద్దిని పొందలేదని అర్జునుడిని భీష్ముడు తిట్టడం. ఆ తర్వాత అర్జునుడితో నిన్ను విలు విద్యలో విశ్వంలోనే తిరుగు లేని వాడిగా చేస్తాను. దీనితో నా పగకి అర్ధం తెలుస్తుందని ద్రోణాచారుడు అనడం. అందుకు కారణమైన ద్రుపదుడు గురించి అర్జునుడికి చెప్పడం. సూపర్ స్టార్ కృష్ణ ఏకలవ్యుడిగా పరిచయం అవ్వడం కూడా ఉంటుంది. మరి ఈ పాటికే మీకు అర్ధమయ్యి ఉంటుంది. ఏకలవ్య చిత్రాల్లోనిది ఈ సన్నివేశం అని. లేటుగా ఈ అద్భుతమైన సీన్ మా తెలుగు వన్ ఛానల్ లో ఉంది. చూసి తరించండి.

[ad_2]

5,927 Views

You Might Also Like

‘తండేల్’ ఫస్ట్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది .. పాస్ పాస్ ..? – Prime 1 News

కన్నీళ్లు పెట్టుకుంటున్న అల్లు శిరీష్..పుష్పరాజ్ వింటున్నాడా వింటున్నాడా! – Prime 1 News

‘దురంధర్ 2’కి షాకిచ్చిన చిన్న సినిమా.. కంటెంట్ పవర్ ఇది!

Mega 158: మెగాస్టార్ సినిమా కోసం రంగంలోకి పెద్ది!

బన్నీ సినిమాలో విజయ్ ఫ్లాప్ హీరోయిన్లు!

Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Find US on Social Medias
700Like
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
[mc4wp_form]
Popular News

యాక్సెస్ నిరాకరించబడింది –

June 14, 2026
మయామి ఓపెన్: ఎటిపి మాస్టర్స్ 1000 వద్ద మ్యాచ్ గెలిచిన గేల్ మోన్‌ఫిల్స్ రెండవ పురాతన వ్యక్తి అయ్యాడు – Prime 1 News
Ruleta Juegos En Casino Jackpot City Casino en línea sin depósito Códigos de bonificación chile Sin bonificación de depósito internet Cabecera de Mercados
ఏపీలో ఏపీలో -2 అభ్యర్థుల అభ్యర్థుల? రోస్టర్ విధానాన్ని ఎందుకు? – Prime 1 News
గ్రూప్‌ 1 నియామకాలపై డివిజన్‌ ​​బెంచ్‌లో బెంచ్‌లో టీజీపీఎస్సీ పిటిషన్‌ పిటిషన్‌, నేడు విచారణ విచారణ .. గ్రూప్‌1 పిటిషనర్లకు రూ .20 వేల.
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

About US

PRIME1NEWS Telecasting in Asianet Digital Channel Number 169 ...prime1news, News channel for Global broadcasting company established in the state of Telangana and Andhra Pradesh coverages worldwide on all aspects ,and exclusively for regional broadcasting for Telangana and Andhra Pradesh focuses on all the aspects give you current situations and maintains all the cultures worldwide and dedicating to the coverage on all parts globally, exclusive for Telangana and Andhra Pradesh.
Quick Link
  • Home
  • latest posts
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • క్రైమ్
  • బిజినెస్
  • లైఫ్‌స్టైల్
  • ఆరోగ్యం
Top Categories
  • latest-posts
  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Sports
  • Entertainment
  • Crime
  • Business
  • life style
  • Health
  • Wonders

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

[mc4wp_form]
©2026 . All Rights Reserved. Developed by Prime 1 News Hours Tv.
  • About us
  • Contact
  • Blog
  • Complaint
  • Advertise
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?